ఇవి మీకు తెలుసా..
ఏ ఉభయచర జీవి తన నాలుకను బయటకు చాచలేదు : మెసలి
ఇవి మీకు తెలుసా..
గొంగళిపురుగుకు ఎన్ని కళ్లుంటాయి : 12
ఇవి మీకు తెలుసా..
తన కనుగుడ్లను కదిలించలేని పక్షి ఏది : గుడ్లగూబ
ఇవి మీకు తెలుసా..
కంప్యూటర్‌లో డేటా ప్రాసెస్‌కు ఏ లాంగ్వేజీ వాడతారు : బైనరీ
ఇవి మీకు తెలుసా..
ఖండాల్లో అతి చిన్నది ఏది: ఆస్ట్రేలియా
ఇవి మీకు తెలుసా..
జపాన్‌లో ప్రతి 40మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉంది.
ఇవి మీకు తెలుసా..
ఏ రెండు దేశాలు ప్రపంచంలోకెల్లా అత్యంధిక అంతర్జాతీయ సరిహద్దులను పరస్పరం పంచుకుంటాయి : అమెరికా, కెనడా.
ఇవి మీకు తెలుసా..