INTRESTING FACTS:

ఎత్తు తక్కువ‌గా ఉండే మ‌నుషులు ఇండోనేషియాలో ఎక్కువ‌గా ఉన్నారు. అక్క‌డ స‌గ‌టు ఎత్తు 5.1 అడుగులు

       INTRESTING FACTS:

పొడ‌వైన మ‌నుషులున్న దేశం నెద‌ర్లాండ్స్‌. వారి స‌గ‌టు ఎత్తు 6 అడుగులు

       INTRESTING FACTS:

డ్రాగ‌న్స్ బ్రీత్ మిర‌ప‌కాయ ఒక‌టి తింటే ప్రాణాలు పోతాయి. దీని కారం శ‌రీరాన్ని గురి చేసి వాయునాళాలు మూసుకుపోయేలా చేస్తుంది.

       INTRESTING FACTS:

మంత్ర‌గాడిని అధికారికంగా నియ‌మించుకున్న ఏకైక దేశం న్యూజిలాండ్‌. 23 ఏళ్ల త‌ర్వాత ఇటీవ‌లే తొల‌గించింది.

       INTRESTING FACTS: