ఈ విషయాలు మీకు తెలుసా
ఈ విషయాలు మీకు తెలుసా
స్వీడన్‌లో ఏకంగా 2,21,800 దీవులున్నాయి. ఆ దేశ రాజధాని స్టాక్‌హోమ్ 14 వేల దీవుల సముదాయం.
ఈ విషయాలు మీకు తెలుసా
ట్విటర్‌లో కనిపించే పక్షి పేరు లారీ 'టి బర్డ్'
ఈ విషయాలు మీకు తెలుసా
ఐదు కంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారిని పాలీగ్లాట్ అంటారు. ప్రపంచంలో 1% కంటే తక్కువే ఇలాంటి వారున్నారు.
ఈ విషయాలు మీకు తెలుసా
సిల్లీ అనే ఇంగ్లిష్ పదాన్ని ఒకప్పుడు గొప్ప అదృష్టం అనే అర్థంలో వాడేవారు.
ఈ విషయాలు మీకు తెలుసా
ఐస్‌క్రీమ్, ప్లాస్టిక్‌లను మొదట కర్పూరం సాయంతోనే తయారుచేశారట.