ఈ సంగతి మీకు తెలుసా

ఈ సంగతి మీకు తెలుసా

జార్జియాలో న‌లుపు, తెలుపు రంగుల్లో అర‌గ్వి అనే న‌దులు ప‌క్క‌ప‌క్క‌నే క‌లిసి ప్ర‌వ‌హిస్తాయి. అయిన‌ప్ప‌టికీ వాటి రంగు మార‌దు.

ఈ సంగతి మీకు తెలుసా

మోనాలిసా చిత్రాన్ని గీసిన లియోనార్డో డావిన్సి ఒక చేత్తో బొమ్మ గీస్తూ మ‌రో చేత్తో అక్ష‌రాల‌ను వెన‌క్కి రాసేవార‌ట‌.

ఈ సంగతి మీకు తెలుసా

జెల్లీ ఫిష్ జీవిలో 98 శాతం నీరే ఉంటుంది. దాన్ని ఎండ‌లో పెడితే పూర్తిగా ఆవిరైపోతుంది.

ఈ సంగతి మీకు తెలుసా

సింగ‌పూర్ అంటే ల్యాండ్ ఆఫ్ ల‌య‌న్స్ అని అర్థం. కానీ అక్క‌డ ఒక్క సింహం కూడా ఉండ‌దు.