ఇవి మీకు తెలుసా.

ఇవి మీకు తెలుసా.

ఫిలిప్పీన్స్‌లో 7,641 ద్వీపాలు ఉన్నాయి.

ఇవి మీకు తెలుసా.

ట్రాన్స్‌-సైబీరియ‌న్ రైల్వే లైన్‌లో ఉన్న వంతెన‌లు.3,901

ఇవి మీకు తెలుసా.

భూమిలోప‌లి బంగారాన్ని అంతాతీస్తే భూమి పై 1.5 అడుగుల మందంతో ప‌ర‌చవ‌చ్చు.

ఇవి మీకు తెలుసా.

1985 లో తొలిసారి పీరియ‌డ్ అనే ప‌దాన్ని టీవీలో ఉప‌యోగించారు.