ఇవి మీకు తెలుసా
ఇవి మీకు తెలుసా
భూకంపాల రాకను ముందుగా ఏజీవి పసిగట్టగలదు: పాము
ఇవి మీకు తెలుసా
జప్పా అనే నగరం ఏదేశంలో ఉంది: ఇజ్రాయెల్
ఇవి మీకు తెలుసా
మానవ శరీరంలో ఎక్కువ ఎముకలు కలిగిన భాగం: చెయ్యి
ఇవి మీకు తెలుసా
పొడవైన మనుషులున్న దేశం: నెదర్లాండ్స్
ఇవి మీకు తెలుసా
ఎలుకల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది: రాజస్థాన్
ఇవి మీకు తెలుసా
లిబియాలో 90 శాతం ఎడారి కలిగి ఉంటుంది.
ఇవి మీకు తెలుసా
డాల్ఫిన్లు ఒకదానికొకటి పేర్లు పెట్టుకుంటాయి.
ఇవి మీకు తెలుసా
పిల్లి చెవిలో 32 కండరాలు ఉంటాయి.