మొటిమల సమస్యలకు పచ్చి పసుపుతో చెక్ పెట్టండి

పచ్చి పసుపులో గంధపు పొడి, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి

15 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి

ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3-4 రోజులు ఉపయోగించవచ్చు