ఒత్తిడిని తగ్గించడంలో రోజ్ టీ సహాయపడుతుంది

అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చు

బహిష్టు సమయంలో భరించలేని కడుపు నొప్పిని తగ్గిస్తుంది

రోజ్ టీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కడుపులోని మంటను తగ్గించే శక్తి ఉంది