ఎముకలు, దంతాల నిర్మాణంలో కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

మెగ్నీషియం- ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది

శరీరం కాల్షియంను గ్రహించడంలో విటమిన్ డి సహాయపడుతుంది.

రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి ఐరన్ అవసరం

జింక్- శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది