ఇప్పటివరకు ప్లాప్ రుచి చూడని డైరెక్టర్స్ వీళ్లే..

ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు).. 12 సినిమాలు..   

ప్రశాంత్ నీల్ (కన్నడ).. 3 సినిమాలు..  

అట్లీ (తమిళ్).. 4 సినిమాలు..  

లోకేష్ కనగరాజన్ (తమిళ్).. 7 సినిమాలు.  

వెట్రిమారన్ (తమిళ్)..  7 సినిమాలు. 

రాజ్ కుమార్ హిరానీ (హిందీ).. 9 సినిమాలు 

అనిల్ రావిపూడి (తెలుగు)..  అన్ని సూపర్ హిట్స్. 

నాగ్ అశ్విన్ (తెలుగు)..  5 సినిమాలు