ఎన్నో పోషకాలు దాగున్న ఖర్జూరాలను చలికాలంలో తింటే ఎన్నో లాభాలున్నాయి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తం గడ్డకట్టడం, ఆర్థరైటిస్, అల్జీమర్స్ తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు.
గర్భీణీలకు చాలా మంచిది.
కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.