పసుపు శరీరంలోని వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చి పసుపు కొలెస్ట్రాల్‏ను తగ్గించడమే కాకుండా.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

 ఈ నీటిని రెగ్యూలర్ గా తాగడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి.

ఈ నీరు కాలేయ ఆరోగ్యానికి మంచిది.

ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.