సైకిల్ తొక్కడం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.