పుచ్చకాయ గింజలను బయటపడేస్తున్నారా ? ఈ ప్రయోజనాలు తెలుసుకోండి.

ఇందులో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నాడీ, జీర్ణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.

 ప్రోటిన్స్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రిస్తుంది.

 ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.