వేడి వాతావరణంలో శరీరాన్ని తేమగా ఉంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది.

పుచ్చకాయ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది

 బరువు తగ్గడానికి సహాయపడుతుంది

శరీరానికి విటమిన్ సి అవసరాన్ని కర్బుజ తీరుస్తుంది

వేసవిలో మలబద్ధకం సమస్యను అధిగమించడానికి కర్బుజ పని చేస్తుంది