వంటింట్లో దొరికే వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు, మూడు వెల్లుల్లి రెబ్బరు తినడం వల్ల ఇమ్యునిటీ బలం పుంజుకుంటుంది

వెల్లుల్లిలోని బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం గొంతులో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్, డిమెన్షియా వంటి మానసిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది

క్యాన్సర్‌ నివారించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి