ప్రస్తుత కాలంలో దాంపత్య జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి

ఏదో ఒక విషయంలో, చిన్న చిన్న సమస్యలతో ఆలుమగల బంధం.. గొడవల నుంచి తెగిపోయేవరకు చేరుతోంది.

ఈ క్రమంలో కొన్ని చిట్కాలతో దాంపత్య బంధం మరింత బలంగా మార్చుకోవచ్చు..

ఇద్దరూ కలిసి టిఫిన్ చేయడం, భోజనం చేయడం లాంటివి చేయాలి. ఇంకా ఏకాంతంగా గడపాలి..

ప్రతీ విషయాన్ని ఇద్దరూ పంచుకుంటూ.. సరదాగా భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా గడపడం లాంటివి చేయాలి.

ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ.. కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవాలి

ఇద్దరూ కలిసి స్నానం చేయడం, వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేయాలి.

ఇలా చేస్తే దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది..