సరస్వతి దేవాలయం వర్గల్.
సిద్దిపేట జిల్లాలో ఉంది.
హైదరాబాద్ నుంచి 50 కి.మీ దూరం
అక్షరాబ్యాసంకు ప్రసిద్ధి.
శ్రీలక్ష్మీ గణపతి, శివుని ఆలయం
శనిదేవుడి ఆలయం, విష్ణు ఆలయం.