తెలంగాణ ఊటీగా గొట్టం గుట్ట ప్రసిద్ధి.

జహీరాబాద్ సమీపంలో ఉంది.

 ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ బెస్ట్. 

జలపాతాలు.. రిజర్వాయర్ ఫేమస్. 

హైద్రాబాద్ నుంచి 120 కి.మీ. దూరం. 

రెండున్నర గంటల ప్రయాణం.