మీకు తెలియకుండా మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు

మీరు ఉపయోగించని ఫోన్‌ నంబర్లపై కూడా రిపోర్టు చేసే సదుపాయం ఉంది

 ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్‌ కార్డులు ఉండవచ్చు. ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే ఏం చేయాలో తెలుసుకోండి

ముందుగా మీరు http:tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

ఆ వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే, మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేయగానే పూర్తి వివరాలు వస్తాయి

 ప్రతి నంబర్‌ వద్ద రిపోర్టు చేసే ఆప్షన్‌ ఉంటుంది. మీ నంబర్‌ కాదనుకుంటే ఆ నంబర్‌ను తొలగించుకోవచ్చు.