ఇతర ఆల్కహాల్ కలిగిన టోనర్ల కంటే రోజ్ వాటర్ చాలా సహజం.

చర్మంలోని అదనపు సెబమ్ లేదా ఆయిల్ సమస్యను తగ్గిస్తుంది.

రోజ్ వాటర్ చర్మం ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

 మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

రోజ్ వాటర్‏ను కాటన్ బాల్ పై వేసి  ముఖంపై అద్దాలి.