లెమన్‌ వాటర్‌ ఎక్కువగా తాగడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది

లెమన్ వాటర్‌లో యాసిడ్ ఉంటుంది.. ఇది కడుపు సమస్యలను పెంచుతుంది

నిమ్మ రసం ఎక్కువగా తాగడం వల్ల తరచుగా వికారం కలుగుతుంది

ఈ నీరు అధికంగా తాగడం వల్ల కూడా తలనొప్పి కూడా వస్తుంది

కావున రోజుకు ఒకటి, రెండు కంటే ఎక్కువ గ్లాసుల నిమ్మరసం తాగవద్దు