మొటిమలను తగ్గించడంలో బియ్యం పిండి బెస్ట్
3,4 చుక్కల ఆముదం, టేబుల్ స్పీన్ బియ్యం పిండి, రోజ్ వాటర్ కలపాలి.
3,4 చుక్కల ఆముదం, టేబుల్ స్పీన్ బియ్యం పిండి, రోజ్ వాటర్ కలపాలి.
తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారానికి రెండు మూడు సార్లు ప్యాక్ వేసుకోవాలి.