సెలబ్రెటీలు కాకముందు  ఈ ఫేమస్ యాక్టర్స్ ఏ పనిచేసేవారో తెలుసా..

సమంత.. హోటల్‏లో కాన్ఫరెన్స్‏ను నిర్వహించడంతోపాటు అనేక పనులు చేసేది. 

నాని.. రేడియో జాకీగా చేసేవారు.. 

అనసూయ.. ఓ వార్త ఛానెల్లో న్యూస్ ప్రజెంటర్‏గా చేసేవారు. 

ప్రదీప్ మాచిరాజు.. రేడియో జాకీ కాకముందు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేసేవారు. 

సుడిగాలి సుదీర్.. రామోజీ ఫిల్మ్ సిటీలో 2ఏళ్లకు పైగా మెజీషియన్‏గా పనిచేశాడు. 

హైపర్ ఆది.. కమెడియన్ కాకముంది ఐటీ రంగంలో పనిచేసేవారు.