లాస్ఏంజిల్స్ డిజైనర్ అజాచర్ దీనిని రూపొందించారు
ఇది నలుపు రంగులో ఉంటుంది
ఇందులో 267 క్యారెట్ల నల్లటి వజ్రాలను చేర్చారు
ఆజాచర్ కాకుండా.. మార్కెట్లో చాలా ఖరీదైన నెయిల్ పాలిష్ లు ఉన్నాయి
ప్లాటినం పౌడర్‌తో తయారు చేసే నెయిల్ పాలిష్‌లు కూడా ఎంతో ఖరీదైనవి