లక్నవరం తీగల బ్రిడ్జీపై ఎంజాయ్ చేసేయ్యండి.. లక్నవరం తీగల బ్రిడ్జీపై ఎంజాయ్ చేసేయ్యండి..జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావు మండలం. 13వ శాతాబ్దంలో కాకతీయులు సరస్సు నిర్మించారు. సరస్సు మధ్యలో తీగల బ్రిడ్జీ. వరంగల్ నుంచి 70 కి.మీటర్లు.హైద్రాబాద్ నుంచి 260 కి.మీటర్లు.