విమానంలో తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్యాకెట్.. IRCTC తిరుపతి స్పెషల్ ప్యాకెజ్..ఒక రాత్రి రెండు రోజుల టూర్. ఒక్కో వ్యక్తికి రూ. 11,125. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తారు. ఏసీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది.