బెల్లంతో అనేక ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పుష్కలం.
ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
శ్యాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
జలుబు, దగ్గ సమస్యలకు చెక్.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.