అరుగూలా రుచిలో చేదుగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది

ఈ కూరగాయ మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుందని 2016 అధ్యయనం కనుగొంది

ఈ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.

ఈ పీచు రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది

కావున మీరు ప్రతిరోజూ అరుగూలా ఆకులను తినడం చాలా మంచిది