ఖమ్మం కోట గురించి తెలుసా..

ఖమ్మం మధ్యలో స్తంబాద్రి కొండపై ఉంది.

400 ఏళ్లు ఇది కాకతీయుల ఆదీనంలో ఉంది. 

 గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. 

 గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. 

కోటకు పది ద్వారాలు ఉన్నాయి.