వికారాబాద్ అనంతగిరి కొండలు ప్రకృతి సిరికి సాక్ష్యం

వికారాబాద్‏కు ఆరు కి.మీ దూరం.

దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణ అడవి.

తెలంగాణ ఊటీగా అనంతగిరి ప్రసిద్ధి.

హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బస్సులు. 

 రైలు సదుపాయం కూడా ఉంది.

తాండూరు వెళ్లే లోకల్ బస్సులు.