ఆగ్రా తాజ్ మాహల్ చూడటానికి బడ్జెట్ వివరాలు..

ఢిల్లీకి సమీపంలో ఆగ్రా ఉంది. 

ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ఫేమస్. 

వసతికోసం హాస్టల్స్ రూ.200

భోజనం ధర రూ. 300 (Per Day)

ఢిల్లీ నుంచి ఆగ్రా బస్ రూ.300

అక్బర్ సమాధి, ఫతేపూర్ సిక్రీ ఫేమస్.