వెల్లుల్లిలోని పోషకాలు మొటిమల సమస్యను దూరం చేస్తాయి

వెల్లుల్లి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది

వెల్లుల్లి నూనె పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

ఈ నూనె గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

వెల్లుల్లి నూనె జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది