ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఈ పానీయం కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
సొరకాయ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుంది
సొరకాయ రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తాగితే త్వరగా బరువు కూడా తగ్గుతారు