ఓం జపంతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..
ఓం జపం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ నుండి ఉపశమనం లభిస్తుంది.
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చెడు ఆలోచనలను మనసులోంచి దూరం చేస్తుంది.
దృష్టి మెరుగుపడుతుంది.
ఏకాగ్రతను పెంచుతుంది.
పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
ప్రతికూల భావోద్వేగాలను నివారిస్తుంది.