తమన్‌ భార్య కూడా ఫేమస్ సింగరని తెలుసా..?

టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తమన్

స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ కూడా ఈయనే..

సీన్ ఎలివేట్ చేయాలంటే తమన్ బీజీఎమ్ పడాల్సిందే అనే టాక్

ఆ టాక్‌కు తగ్గట్టే తన బీజీఎమ్స్‌తో బాక్సు బద్దలు కొడుతున్న తమన్

అయితే తమన్ భార్య  కూడా ఒకప్పుడు ఫేమస్ సింగర్‌

ఆమె పేరు శ్రీ వర్దిని.. స్వరాభిషేకం షోతో ఆమె వెరీ పాపులర్ 

 తన పాటతో.. ఏకంగా SPBనే ఫిదా చేశారు ఈమె!