RRR కోసం స్టార్స్ ఎంతెంత అందుకున్నారంటే.  

RRR సినిమా దాదాపు 336 కోట్లతో నిర్మించబడింది

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ఎక్కువ అందుకున్నారు

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్లు వసూలు చేశారు

చిన్న పాత్ర కోసం అలియా భట్ భారీ మొత్తం తీసుకుంది

అలియా 9 కోట్లుఅందుకుంది

సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా కీలకం.

35 కోట్లు వసూలు చేసాడు ఈ సినిమా నటుడు

ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది