టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే చేదుగా మారుతుంది.
దీంతో గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
కళ్లకు హానీ కలిగించే బ్యాక్టిరియా పెరుగుతుంది.
అదే బ్యాక్టీరియా జ్ఞాపకశక్తిపై ప్రభావం చేస్తుంది.
కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.