శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా.. వెన్నునొప్పికి కారణం కావచ్చు

బరువు వెంటనే తగ్గడం వల్ల వెన్నునొప్పి రావొచ్చు

కీళ్లనొప్పులు ఉంటే వెన్ను నొప్పి కారణమవుతుంది

నిద్రలేమి ఏదైనా సమస్య ఉంటే వెన్ను నొప్పి వస్తుంది

అదనంగా వెన్నెముకలో ఏదైనా సమస్య ఉంటే వెన్నునొప్పి వస్తుంది