శరీరంలో కార్బోహైడ్రేట్ల స్థాయిని తగ్గించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినొచ్చు.
మామిడి పండు తీపి కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందనుకుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినడానికి సందేహిస్తారు.
కానీ వీరు భయపడాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు.
మామిడి పండులో చక్కెర పరిమిత పరిమాణంలో ఉంటుంది.