కొబ్బరి షర్బెత్ చేయడానికి ఒక కొబ్బరి బొండాం అవసరం

కొబ్బరి బొండాంను కట్ చేసి దానిలోని నీరును..

కొబ్బరి నీళ్లు చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచండి

కొబ్బరిని మిక్సీ పట్టిన తర్వాత చల్లటి కొబ్బరి నీళ్లతో కలపండి

మిక్సీ పట్టిన కొబ్బరిని ముందే కొబ్బరి నీటిలో కలపవద్దు రుచి పోతుంది