ప్రయాణంలో డ్రైవింగ్ లైసెన్స్ చాలా ముఖ్యమైంది
ఒరిజినల్ లైసెన్స్‌కి బదులు ఈ-డ్రైవింగ్ లైసెన్స్‌ని తీసుకెళ్లవచ్చు
స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయాలి
అందులో అవసరమైన డాక్యూమెంట్స్ విభాగానికి వెళ్లి, ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి
ఆ తరువాత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
లైసెన్స్ నంబర్‌ను ఎంటర్ చేసి ‘గెట్ డాక్యూమెంట్’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దానిని సేవ్ చేసుకోవాలి