ఆరోగ్యకరమైన చర్యం కోసం..

ఉదయాన్నే లేచి ఒక కప్పు వేడి వేడి గ్రీన్ టీ సిప్ చేయండి..

ఆరోగ్యం కోసం ఓట్ మీల్ తినండి

ప్రతి ఉదయం సీజనల్ ఫ్రూట్స్ తినండి

అల్పాహారం కోసం ప్రోటీన్, రిచ్ భోజనం.. కాస్తా రుచి మారాలంటే ఎగ్ ఆమ్లెట్ తినొచ్చు..

టమాటోలు రసం లేదా తురుము ప్రతీ  ఉదయం తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.

ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు పాలు తాగి చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు

అల్పాహారంలో ఆపిల్ తీసుకోండి.. వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది..