కొమురవెల్లి మళ్లిఖార్జున స్వామి ఆలయం

కొమురవెల్లి మళ్లిఖార్జున స్వామి ఆలయం

సిద్దిపేట జిల్లాలో ఉంది. 

మలన్న నాభిలో పుట్టులింగం ఉందట.

మూడు నెలలు జాతర జరుగుతుంది. 

సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర. 

మల్లన్న పట్నం, ఒగ్గు కథలు.. బోనాలు ప్రసిద్ది. 

హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరం.