మధుమేహం టైప్‌-1, టైప్‌ -2 రెండు రకాలు అందులో టైప్‌ -2 లక్షణాలు

ఆకలి ఎక్కువగా ఉండటం

అధిక దాహం 

 మసక దృష్టి

తరచుగా అంటు వ్యాధులు

తల తిరుగుతున్నట్లు అనిపించడం

తరచుగా మూత్ర విసర్జన. ముఖ్యంగా రాత్రుల్లో..

చర్మంపై ఉన్న గాయాలు త్వరగా నయం కాకపోవడం