శరీరంలో నీరు లేకపోవడాన్ని డీహైడ్రేషన్‌ అంటారు

డీహైడ్రేషన్‌ ఉంటే శరీరంలోని ఈ లక్షణాలు కనిపిస్తాయి

మైకము, నల్లబడుట

మూత్రం పసుపు రంగులో రావడం

తీవ్రమైన తలనొప్పి చర్మం పొడిగా ఉండటం

బలబద్దకం, ఆందోళన చెందడం

నీరసంగా, అలసటగా, బలహీనంగా ఉన్నట్లు అనిపించడం