ఈ లక్షణాలు ఉంటే శరీరంలో కాల్షియం లోపం ఉన్నట్లు
నిద్రలేమి
అన్ని సమయాలలో నీరసంగా, అలసటగా ఉండటం
ఆకలి లేకపోవడంలో
పోడిబారిన చర్మం
పెళుసుగా ఉండే గోర్లు, తరచుగా విరిగిపోవడం
కిళ్లు నొప్పిగా ఉండటం
దంతక్షయం, చిగుళ్ల సమస్యలు ఉండటం