చాలామంది తమ మనసులో ఉన్న బలమైన మిక్కిలి సంతోషమైన భావాలను సరిగ్గా వ్యక్తపరచలేరు..

అలాంటి వారికి హగ్‌ అనేదీ ఒక సొల్యూషన్‌ అని చెప్పవచ్చు.

హగ్‌ ఒక నాన్‌-వెర్చట్‌ కమ్యూనికేషన్‌, నోటి మాటలు అందించలేని మద్దతు, సౌకర్యం, ఓదార్చు, ప్రేమ,భరోసాని హగ్స్‌ అందించగలవు.

ఒక్క కౌగిలింత ఒక వ్యక్తి మూడీను ఎంతో హ్యాపీగా మారుస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా తేల్చాయి.

కౌగిలించుకున్నప్పుడు మనలో అక్సిటోసిన్‌, డోపమైన్‌,పెరొటోనిన్‌ అనే రసాయనాలు విడులపుతాయి.

ఇవీ మెదడును శాంత పరుస్తాయి. దీని వల్ల మూడ్‌ మారుతుంది. డిప్రెషన్‌ తగ్గుతుంది. ఒత్తిడి తగ్గీ ఒక్కసారిగా రీలాక్స్‌ అవుతారు.

నిత్యం జీవిత భాగస్వాములు కౌగిలించుకోవడం వల్ల వారు కొంత కాలం ఎక్కువగా బతుకుతారని,

వారు చూసేందుకు యవ్యనంగా కనిపిస్తారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.