ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ సమయంలో శృంగారం చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు.

మీరు శృంగార జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో సెక్స్ చేస్తారో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని, అన్ని వేళలా ఒకేలా ఫలితాలు ఉండవట.

ఉదయం 6 గంటలకు.. గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ

ఉదయం 7:30 గంటలకు.. పురుషుల లైంగిక సామర్థ్యం అనంతం

ఉదయం 8:30 గంటలకు.. రోగ నిరోధక శక్తి పెరుగుదల

మధ్యాహ్నం 12:00 గంటలకు.. ఒత్తిడి దూరం

మధ్యాహ్నం 3:00 గంటలకు.. గుండెకు మంచిది

సాయంత్రం 7:00 గంటలకు.. అంతులేని భావప్రాప్తి

రాత్రి 8:00 గంటలకు.. తెలివి పెరుగుదల