సుమ ఫస్ట్ యాంకరింగ్ చేసిన షో ఏదో తెలుసా.. ఏ సంవత్సరంలో చేశారంటే..

బుల్లితెరపై యాంకర్‏గా సుమ 15 ఏళ్ల ప్రస్థానం. 

తెలుగమ్మాయి కాకపోయిన అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది. 

సుమ యాంకరింగ్‏కు సామాన్యులే కాదు.. స్టార్స్ సైతం ఫ్యాన్స్. 

సీరియల్స్, సినిమాల్లో నటించిన సుమ.. చివరకు యాంకర్ గా సెటిల్. 

ఇప్పటివరకు ఎన్నో ప్రీరిలీజ్ ఈవెంట్స్.. టీవీల్లో షోస్. 

తాజాగా యాంకరింగ్‏కు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 

2006లో 'అవాక్కయ్యారా' అనే ప్రోగ్రాంతో యాంకరింగ్ ప్రారంభించింది. 

అయితే కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సుమ.